లైంగిక వేధింపులకు గురి చేసిన పిఈటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం శివాజీ గౌడ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.
కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పిఈటి ఆరేళ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa