ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి ఆధ్వర్యంలో మండల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభ్యత్వ నమోదు జిల్లా ఇంఛార్జి సుభాష్ చందర్, రాష్ట పార్టీ కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి. విచ్చేసి సమావేశానుద్దే శించి మట్లాడారు.ప్రతి ఒక్క కార్యకర్త బూత్ కు రెండు వందల సభ్యత్వాలు తగ్గకుండా చేయించాలని తెలియజేసినారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa