ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ అన్నారు. బోధన్ పట్టణంలో ఆటో యూనియన్ నాయకులతో పాటు ఆటో డ్రైవర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ధరించాలని, ఆటోలకు తప్పని సరి టాప్ నెంబర్లు ఉండేలా చూసుకోవాలి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa