ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనగామలో ఆకట్టుకుంటున్న దుర్గామాత మండపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 12:19 PM

బీబీపేట మండలం జనగామ గ్రామంలో యాదగిరిగుట్ట టెంపుల్ సెట్టింగ్ దుర్గామాత మందిరం వద్ద ఆదివారం వేశారు. ఇది ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ దాండియా నృత్యాలు, ఆటలు నిర్వహిస్తూ ప్రజలను ఎంతో అలరిస్తున్నారు. గత 14 సం. లుగా జనగామ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సెట్టింగ్ చూడడానికి జిల్లాలోని పలు గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa