ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంకాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 08:15 PM

మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ దుర్గా మాత యూత్ ఆధ్వర్యంలో నెల కొల్పిన దేవీ నవరాత్రుల ఉత్సవాల భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా దుర్గామాత యూత్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దుర్గామాత కృపతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa