ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్‌ టాటాకు ఆ కారు అంటే చాలా ఇష్టమట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 01:45 PM

టాటా ఎన్నో ఖరీదైన కార్లను రూపొందించినప్పటికీ రతన్‌ టాటా మాత్రం ‘ఇండికా’ కారునే ఎక్కువ ఇష్టపడతారు. ఈ విషయాన్ని రతన్‌ టాటానే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ గతంలో ఓ పోస్టు పెట్టారు. ఆ కారు పక్కన నిల్చుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘25 ఏళ్ల క్రితం టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అని రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa