ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్ టాటా మృతి పట్ల కేసీఆర్ సంతాపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 02:25 PM

పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా మరణం పట్ల మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అని అయన కొనియాడారు. రతన్‌ టాటా గొప్ప మానవతావాది అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa