తెలంగాణలో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఖమ్మం, వరంగల్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సీసీఐ కేంద్రాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్లుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పత్తి కోనుగోళ్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa