ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడిపల్లి: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 05:42 PM

జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అసాంఘిక కార్యకలాపాలు ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉమా మహేశ్వర రావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు శ్యామ్ రాజ్, శ్రీకాంత్ , నవీన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa