ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 12:23 PM

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 700 కు పెరిగి రూ.70,950 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.760 కు పెరిగి రూ.77,400 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,02,000 గా ఉంది.


నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,400
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,400






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa