ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఏఎస్ సునీల్ కుమార్ అరెస్టును ఖండించిన ఆర్ఎస్‌పీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 03:55 PM

ఐపీఎస్ సీనియర్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ఆయనపై ప్రభుత్వ దాడిగా అభివర్ణించారు. సునీల్ కుమార్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందని ప్రశ్నించారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా' అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లవుతుందని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa