కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తూర్పు రాజులు ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి.
ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన రఘు జట్టు, ప్రశాంత్ జట్టులకు ఎస్సై ఆంజనేయులు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరమేష్, నాయకులు ఆకుల శ్రీనివాస్, మమ్మాయి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa