కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లాడేగాం గ్రామానికి చెందిన దేవకతే శంకర్రావు పటేల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ పొందారు.
ఈ సందర్భంగా లాడేగాం గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం శంకర్రావు పటేల్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశ్విని రాజశేఖర్ పటేల్, విజయ్ పటేల్, అవుటి పండరి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa