కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూమయ్యను ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్వగల రవీందర్, సాయిలు, నియోజకవర్గ కార్యదర్శి మేత్రి పాపయ్య, ఉపాధ్యక్షులు కాటేపల్లి యాదవ్, అశోక్, పండరి, మారుతి, రవి, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa