ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగ అంటే కలసిమెలసి ఉండటం: వెంకయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 05:13 PM

ఏటా అలయ్ బలయ్ నిర్వహిస్తూ సంస్కతీ సంప్రదాయాలను కాపాడటం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు అన్నారు. బండారు దత్తాత్రేయ తనయ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు.
కుటుంబం, ప్రాంతం, దేశం, ప్రపంచం అనే సమైక్యత భావన సమాజంలో పెరగాలని ఆకాంక్షించారు. పండగ అంటే పూజలే కాదు.. అందరూ కలసిమెలసి కబుర్లు చెప్పుకోవడం కూడా అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa