వర్షాకాలం ముగుస్తున్న రైతులకు రైతు భరోసా ఎందుకు వేయలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు గొప్ప గొప్ప హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని విమర్శించారు. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లేనని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa