గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపి, ప్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాలు కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa