నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామానికి చెందిన పట్ల గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ మండల కేంద్రంలో మంగళవారం ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa