హైద్రాబాద్ లోని బూర్గుల రామకృష్ణ భవన్ లో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని శనివారం మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి కోదండ రెడ్డితో రైతు సంక్షేమం గురించి చర్చించారు. ఆయనతో పాటు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వారి వెంట తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa