ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంపల్లి ప్రాజెక్టు ను అభివృద్ధి చేయండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 06:23 PM

వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని  సర్పన్ పల్లి ప్రాజెక్టు లో చేప పిల్లల వితరణ కార్యక్రమం కు వచ్చిన స్పీకర్ గారు.
- సర్పన్ పల్లి ప్రాజెక్టు కు కొట్ పల్లి ప్రాజెక్టు వల్లే నిధులు ఇవ్వాలని కోరారు.
- ప్రాజెక్టు కు చేపలు పట్టే  సమయంలో సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని,మైన్ రోడ్డు నుంచి ప్రాజెక్టు వరకు సిసీ రోడ్డు వేయాలని
- ఏళ్లుగా పెండింగ్ ఉన్న మత్స్యశాఖ భవనం ను పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు.
- సర్పంపల్లి ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేయాలని
- చెరువు కబ్జా కాకుండా చెరువు చుట్టూ క్రాంచ్ కొట్టాలని కోరారు.
- చెరువు వద్ద రూం లను కట్టించాలని 
- చెరువు కాలువలకు మరమత్తులు చేయాలని,దానితో పాటు లీకేజ్ అవుతున్న తూమ్ లను బాగుచేయాలని కోరారు.
- పుటికతిత పనులు జరిపి చెరువులో నీటి స్టోరేజ్ శాతాన్ని పెంచాలన్నారు.
- ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు వెంకట్,పరశురామ్,నాగేష్,అశోక్,రాజు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa