నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కంగ్టి మండలంలో పలు గ్రామాలకు చెందిన సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ రెడ్డి, జ్ఞానేశ్వర్ పాటిల్, పల్లవి పరశురాం రెడ్డి, కే. అఖిలేష్ రెడ్డి, ఆకాశ్ రావు పాటిల్, కురుమ రాజు, సంతోష్ కుమార్, బి. హనుమంతు, కూర్తే శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa