పెద్దపల్లి పట్టణంలోని స్థానిక అమర్ చంద్ కళ్యాణ మండపంలో రిక్రియేషన్ క్లబ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32 వ వార్షిక ఓపెన్ బ్రిడ్జి చాంపియన్ షిప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య, సిటి కేబుల్ ఎం.డి కొట్టే సదానందం, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, రిక్రియేషన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa