శాంతి నగర్ కాలనీ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన అంజలి (18) గురువారం ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తానని ఇంటి నుండి బయటకు వెళ్లింది. ఆ తరువాత ఆమె తిరిగి ఇంటికి చేరలేదు. ఈ యువతి బేగంపేట్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆచూకీ తెలిసినవారు వెంటనే క్రింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరని 9885678628 6309848064 శుక్రవారం కుటుంబ సభ్యులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa