ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల మోడల్ స్కూల్ ను మంగళవారం రీజినల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఎంఓ రవికుమార్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలావుందని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa