మహారాష్ట్ర నాందేడ్ పార్లమెంట్ ఉపఎన్నికలలో ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన ఎంపీ అభ్యర్థి బలవంత్ రావు రవీందర్ చవాన్ గెలుపులో కీలక పాత్ర పోషించినందున గురువారం పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ, బలవంత్ రావు రవీందర్ చవాన్ ల ప్రమాణస్వీకారం జరిగినది. అనంతరం పార్లమెంట్ ఆవరణలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa