అధికారంలోకి వచ్చిన నాడు అప్పుల రాష్ట్రంగా ఉన్న 7 లక్షల కోట్ల అప్పులకు పైగా ఉన్న ఏటా 65 వేల కోట్ల వడ్డీ కడుతూ , ఉచిత బస్సు ప్రయాణాలు గానీ కార్పొరేట్ వైద్య సౌకర్యం సౌకర్యం కోసం పది లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కల్పిస్తూ వరి ధాన్యానికి రూ. 500 బొనస్ కల్పిస్తూ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నామని, సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa