బీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఎండపల్లిలో తెలుగు తల్లి పాత విగ్రహనికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కానీ ఆరు గ్యారంటీలతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న రేవంత్ రెడ్డి చివరకు సచివాలయం ముందు కేసీఆర్ ప్రతిష్టించిన తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించడమేనా మార్పు అని అన్నారు.