ముషీరాబాద్ నియోజకవర్గంలోని గంగపుత్ర కాలనీలో MNJ హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ హైదరాబాద్ ఈస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ లను గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, కొండ శ్రీధర్ రెడ్డి, దీన్ దయాల్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శివ ముదిరాజ్, ఎంఎన్జే హాస్పిటల్ డాక్టర్లు, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa