ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్-జూపార్కు మార్గంలో నిర్మించిన వంతెనను రేపు ప్రారంభించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవున, దాదాపు రూ.800 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ వంతెన పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa