బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఎస్‌యుఐ దాడికి నిరసనగా భువనగిరిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జన్నంపల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్త, మునిసిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, పదరాజు ఉమా శంకర్ రావు, కౌన్సిలర్ లు ఉదయగిరి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa