తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ఒకే పర్యటనలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు.
150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 'ఎక్స్‌పీరియం పార్కు'ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa