వడ్డేపల్లి మండలం పరిధిలోని జులేకల్ గ్రామంలో పల్లె దవాఖన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన.
ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, గ్రామ ప్రజలు సమీప ప్రాంతమైన శాంతినగర్ లేదా కర్నూల్ వెళ్లి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామ యూత్ అధ్యక్షుడు వెంకటేష్ మంగళవారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa