నాఫెడ్ వారిచే మార్కపేడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాని నగల్ గిద్ద మండలంలోని సక్రు నాయక్ తండాలో ఈ రోజు ఏడీఏ నూతన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు దళరుల బారిన పడకుండ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర. 7550 రైతులకు నేరుగా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీవో ప్రవీణ్ చారి, ఏఈఓ సంతోష్, నగల్ గిద్ద మండల రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నేనావత్ రాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa