తెలంగాణ సర్పంచుల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సర్పంచుల సంఘం నాయకులు ఓ వినతిపత్రం అందజేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని, ఇంటర్, పదో తరగతి పరీక్షల అనంతరం ఎన్నికలు జరిపించాలని కోరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలయ్యాకే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa