ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాస్వరం ను కరిగించు బ్యాక్టీరియా పాకెట్స్ (1కేజీ)సబ్సిడీపై అందుబాటులో గలవు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 02:59 PM

రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా గొల్లపల్లి రైతు వేదిక యందు బాస్వరం ను కరిగించు బ్యాక్టీరియా పాకెట్స్ (1కేజీ)సబ్సిడీపై  అందుబాటులో గలవు.(సబ్సిడీ పోను Rs 20/kg )బాస్వరం ను కరిగించు బ్యాక్టీరియా (పి.ఎస్.బి)యొక్క ఉపయోగాలు : భూమిలో అధికంగా ఉన్న భాస్వరం ను కరిగించి మొక్క కి అందుబాటులో కి తీసుకొస్తుంది.ఇది అన్ని పంటలలో వాడడానికి అనువుగా ఉంటుంది. 
ఉపయోగించే విధానం;
విత్తన శుద్ధి : 200 గ్రాములు పి.ఎస్.బి ఎకరానికి సరిపడా విత్తనముకు కలిపి విత్తుకోవలెను.బాగా మాగిన పశువుల ఎరువు (100కేజీ) కు 2 నుండి 3 కిలోల పి.ఎస్.బి కలిపి పొలంలో చల్లుకోవలెను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa