భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట కార్యదర్శి పాదం తిరుపతి రూపొందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం క్యాలెండర్ ను సోమవారం రోజున జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఎం.ఎల్.సి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సంద్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర గొప్పదని అన్నారు.ప్రజల పక్షాన ఉంటూ..ప్రశ్నించే గొంతుకుల లాగా విద్యార్థి నాయకులు పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి రమణ రావు,జగిత్యాల మాజీ మార్కెట్ చైర్మన్ ఆసిఫ్,బిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa