వనపర్తి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎం. డి గౌతమ్ మంగళవారం హౌసింగ్ సంస్థ అధికారులు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయని, లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకుని, మార్చి 31వ తేదిలోపు మొదటి దశ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa