మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఈసీఐఎల్ లో శనివారం తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 10-15 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి.
ఈ సీ ఐ ఎల్ లోని శ్రీకర ఆసుపత్రికి తరలింపు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంతోనే తండ్రి పై తనయుడి దాడి చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కుషాయిగూడ పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa