నల్లగొండ పట్టణం గొల్లగూడెంకు చెందిన దాసరి బాలు ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. బాలుతో పాటు డైట్ జెడ్ పీ హెచ్ ఎస్ లో (2003-04 బ్యాచ్) పదవ తరగతి చదువుకున్న.
మిత్రులు సోమవారం బాలు కుటుంబాన్ని పరామర్శించి బాలు కూతురు పేరు మీద 60 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి బాండ్ పేపర్ తో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa