ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్య సంస్థలపై చర్యలు తీసుకోవాలని సోమవారం పీడీఎస్‌యు నాయకులు నారాయణపేట డిఈఓ కార్యాలయ అధికారి ఉదయ్ కుమార్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని, అనుభవం అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa