నార్నూర్ మండలంలోని అలిగూడ గ్రామంలో బుధవారం ఆదివాసులు కలిసి శ్రీ నాగ నాగేశ్వర జల్కర్ దేవికి తమ సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొక్కులను తీర్చుకున్నారు.
కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు, ఉయిక లింగు, పెందోర్ సంతోష్, హన్మంతరావు, ఈశ్వర్, చందనశావ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa