మావల మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మావల లోని శివాలయంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి దంపతులు బుధవారం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ ఆ భోళాశంకరుడి కరుణా కటాక్షాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో ఉండాలని ప్రార్థించినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa