నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అగ్నిగుండాల మహోత్సవం వైభవంగా జరిగింది.
శివపార్వతులను ప్రత్యేక పల్లకిపై వేంచేటి చేసి ఊరేగింపుగా అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలు పాల్గొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa