కోదాడ వెళ్లే రోడ్డు పక్కన ఒక ఇంట్లో బుధవారం రాత్రి హుక్కా తాగుతున్న వారిని సూర్యాపేట సీసీఎస్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 9 మందిని పట్టుకొనగా అందులో ఒక యువతి కూడా ఉంది.
అయితే అందులో నలుగురు యువకులు, ఆ యువతి పరారీలో ఉన్నారు. పోలీసులు మిగతా వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa