హైదరాబాద్ మహానగరం చుట్టూ నిర్మించే రీజినల్ రింగ్ రోడ్ (RRR) గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
RRR గురించి నితిన్ గడ్కరీతో మాట్లాడామని.. ఫైనాన్స్‌కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. త్వరగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa