వాంకిడి మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో పీవీఆర్ కన్ స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్ దుర్గం ప్రశాంత్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావీద్, కార్యదర్శి శివ కుమార్, సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్, దుర్గం. దీపక్, యుగంత్, నాగరరీ. గౌతమ్, శ్రీరామ్, దీప్ రత్న, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa