ఆదిలాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జందాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరొకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa