మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు (రాజీవ్ నగర్) లో ఉన్న కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులను శనివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వార్డు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేని ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa