నల్లగొండ పట్టణంలోని శుభం కన్వెన్షన్ సెంటర్లో బండారు అమరేందర్ రెడ్డి మేనల్లుడు ఉదయ్ కుమార్ రెడ్డి - రూపరెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.
మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్. అనంతరం బండారు గార్డెన్స్ లో పల్నాటి నర్సింహ రెడ్డి పిల్లల నూతన పట్టువస్త్రాల అలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa