ధరిపల్లి గ్రామంలో శంకరంపెట్ దరిపల్లి రోడ్డులో గల వంతెన నిర్మాణ పనులకు ప్రభుత్వం నుండి కోటి పది లక్షలు మంజూరు కాగా, నిర్మాణ పనులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లారావు, రాజిరెడ్డి, అరుణ, ప్రభాకర్, మనోజ్ కుమార్ జీవన్ రాజశేఖర్ రెడ్డి, సిద్దిరాంరెడ్డి, ప్రవీణ్ కుమార్, పెంటారెడ్డి, తిరుపతి రెడ్డి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa